మంచు మనోజ్ చేతుల మీదుగా ‘అలంకార ఈవెంట్ డెకార్’ గ్రాండ్ లాంచ్
హైదరాబాద్ నగరంలో ప్రముఖ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ ‘అలంకార ఈవెంట్ డెకార్’ గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది. నెక్సస్ మాల్ సమీపంలో ఉన్న ‘24 ఫ్రేమ్స్ వెడ్డింగ్ ఫిల్మ్స్’ ఇప్పటివరకు వివాహాలకి only ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ సేవలు అందించేవారు. ఇప్పుడు మరింత విస్తృతంగా…