కాకినాడలో రేపు వేగా జ్యువెలర్స్ ‘రాగా దాండియా ఉత్సవ్ 2.0’

వేగా జ్యువెలర్స్ ఆధ్వర్యంలో వేడుకలు.. సినీ, రాజకీయ ప్రముఖుల సందడి కాకినాడ: నగర సాంస్కృతిక వైభవాన్ని చాటుతూ, శరన్నవరాత్రి ఉత్సవాలకు మరింత శోభ చేకూర్చేలా ‘రాగా దాండియా ఉత్సవ్ 2.0’ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేగా జ్యువెలర్స్ ఆధ్వర్యంలో ‘వీ వైబ్’…