రెండో రోజుకు చేరిన బోడె రామచంద్ర యాదవ్ ‘ధర్మ దీక్ష’
అమరావతి: బీసీల న్యాయమైన హక్కుల సాధనే లక్ష్యంగా భారత యువజన చైతన్య పార్టీ (BYCP) అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ చేపట్టిన ఆమరణ నిరాహార ధర్మ దీక్ష రెండో రోజుకు చేరుకుంది. బీసీలకు రాజ్యాధికారం దక్కాలనే సంకల్పంతో ప్రారంభమైన ఈ దీక్ష…
