మిత్రుల సమక్షంలో ‘కలివి వనం’ టీజర్ మీడియా ఆవిష్కరణ
హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణను కేంద్రంగా తీసుకుని నిర్మించిన ‘కలివి వనం’ చిత్రం టీజర్ గురువారం మీడియా మిత్రుల సమక్షంలో ఘనంగా విడుదలైంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం వన సంరక్షణను ప్రధానంగా ప్రతిబింబిస్తూ, సామాజిక స్పృహ కలిగిన సందేశాత్మక…