Category: Entertainment

మిస్ తెలంగాణ సంధ్య జెల్లకు ప‌వ‌ర్ ఉమెన్ 2022 అవార్డు

హైద‌రాబాద్: లీడ్ ఇండియా ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో అంత‌ర్జాతీయ మ‌హిళ దినోత్స‌వం వేడుక‌లు హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్బంగా ప‌వ‌ర్ ఉమెన్ 2022గా ఎంపికైన మ‌హిళ‌ల‌కు అవార్డులు అందించి స‌త్క‌రించారు. ప‌వ‌ర్ ఉమెన్ విన్న‌ర్ 2022గా మిస్ తెలంగాణ 2018 సంధ్య…