పామాయిల్‌లో దూసుకుపోతున్న తెలంగాణ
భారత ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు విసురుతున్న అంశాలలో వంట నూనెల దిగుమతి ప్రధానమైనది. ఏటా లక్ష కోట్ల రూపాయలకు పైగా విదేశీ మారక ద్రవ్యాన్ని మనం ఈ దిగుమతులకే ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ ఆర్థిక భారాన్ని తగ్గించి, దేశాన్ని స్వయం…
