PPP మోడల్ అంటే ఏంటి? వైసీపీ ప్రచారం.. అసలైన వాస్తవం
దేశంలోని ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటిలో కొన్ని కళాశాలలకు, ఖర్చులో 60% భరించడానికి కూడా ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల…
