Author: Global Times

కృష్ణుడి ఎంట్రీకి పూనకాలే.. అంచనాలు పెంచేసిన అరి ట్రైలర్

ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో దైవత్వం (Divinity), మైథాలజీని ఆధునిక కథాంశంలో మిళితం చేసే ట్రెండ్ బలంగా నడుస్తోంది. ‘హనుమాన్’, ‘మిరాయ్’ వంటి చిత్రాలు ఈ ట్రెండ్‌కు నిదర్శనం. ఈ సినిమాలన్నీ కేవలం వినోదాన్నే కాక, శక్తివంతమైన డివైన్ ఎమోషన్స్‌ను జోడించి, క్లైమాక్స్‌లో…

డబ్లిన్‌లో టీడీఎఫ్ యూఎస్ఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

కాలిఫోర్నియా: డబ్లిన్ నగరంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్‌ (TDF-USA) ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుమారు వెయ్యి మంది తెలంగాణ ఎన్నారై వనితలు, కుటుంబ సభ్యులు సాంప్రదాయబద్ధంగా పాల్గొని బతుకమ్మలు పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. ఈ వేడుకకు…

థియేటర్లోకి రాబోతోన్న ‘అరి’.. దర్శకుడి ఏడేళ్ల ప్రయాణమిదే..

పేపర్ బాయ్’ చిత్రంతో దర్శకుడిగా జయశంకర్‌కు ఎంతో మంచి పేరు వచ్చింది. ఆ మూవీతో టాలీవుడ్‌లో జయశంకర్ తన ముద్ర వేశారు. సున్నితమైన అంశాలతో, అందమైన, బాధ్యతాయుతమైన ప్రేమ కథను తెరకెక్కించి అందరినీ ఆకట్టుకున్నారు. తొలి సినిమా పేపర్ బాయ్ పెద్ద…

ఫ్రీమాంట్‌లో ఘ‌నంగా TDF-USA బతుకమ్మ సంబరాలు

ఫ్రీమాంట్ (క్యాలిఫోర్నియా): తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్‌ (TDF-USA) ఆధ్వర్యంలో అమెరికా, కాలిఫోర్నియా రాష్ట్రం ఫ్రీమాంట్ నగరంలోని లేక్ ఎలిజబెత్ సెంట్రల్ పార్క్‌లో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం సంప్రదాయ పద్ధతిలో జరిగే ఈ బతుకమ్మ వేడుకలో ఆటలు, పాటలతో…

ఘ‌నంగా TDF వాషింగ్టన్ డిసి 20 ఏళ్ల బతుకమ్మ – దసరా సంబురాలు

రంగురంగుల పువ్వుల కోక కట్టుకొని అభయమివ్వడానికి వచ్చిన ప్రకృతి మాత బతుకమ్మ. బతకడానికి కావలసినంత భరోసాని ఎదనిండా నింపే అమ్మ బతుకమ్మ. ఆ అమ్మను కనులారా చూసుకొని, కమనీయంగా పాడుకొని, సిరిసంపదలు, సౌభాగ్యాలు ప్రసాదించమని కోరుకునే అతివలకు కొంగుబంగారం బతుకమ్మ. వాషింగ్టన్…

స‌మాజానికి సంర‌క్ష‌ణ తాటిచెట్లు!

ప్రస్తుతం ఎక్కడ చూసినా తాటి చెట్లు నరికివేస్తున్న దృశ్యం కనబడుతోంది. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, కాకులు గుడ్లు పెట్టే ఆవాసం కేవలం తాటి చెట్లు మాత్రమే. తాటి చెట్లు లేకపోతే కాకులు ఉండవు, కాకులు లేకపోతే వేప చెట్లు…

‘ఆటా’ ఆధ్వర్యంలో ఘనంగా దాశరథి శత జయంతి సాహిత్య సభ

న్యూజెర్సీ: అమెరికా తెలుగు సంఘం (ATA) సాహిత్య విభాగం ఆధ్వర్యంలో ఆదివారం న్యూజెర్సీ లో దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవ సాహిత్య సభ ఘనంగా జరిగింది. సాహిత్యాభిమానులు, కవులు, రచయితలతో కార్యక్రమం కళకళలాడింది. సదస్సును ‘ఆటా’ సాహిత్య విభాగం చైర్…