‘ఆటా’ ఆధ్వర్యంలో ప్రవాస విద్యార్థులకు దిశానిర్దేశం
▪️ సవాళ్లు ఎదుర్కొంటున్న ఎన్నారై స్టూడెంట్స్‌కు అవగాహన▪️ విద్యార్థుల భవిష్యత్‌కు విలువైన సలహాలు, సూచనలు▪️ స్టూడెంట్ ఓరియంటేషన్‌లో పాల్గొన్న ప్రముఖులు మిల్వాకీ: అమెరికాలో భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లు – భద్రత, మానసిక ఆరోగ్యం, ఇమ్మిగ్రేషన్, గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగ అవకాశాలు…
