‘నీవే నా తొలి ప్రేమ’ తెలుగు ఆల్బమ్ సాంగ్స్ లాంచ్..
హైదరాబాద్: ప్రేమ, విరహం వంటి సున్నితమైన అంశాలతో యువతరాన్ని లక్ష్యంగా చేసుకొని రూపొందించిన అద్భుతమైన ప్రైవేట్ మ్యూజికల్ ఆల్బమ్ తెలుగు వెర్షన్ “నీవే నా తొలి ప్రేమ” ను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ‘లవ్ అండ్ బ్రేకప్’ అనే థీమ్‌తో, హృదయాన్ని హత్తుకునేలా…
