Author: Global Times

నివ్వెర‌ప‌రుస్తున్న‌ శ్రీచైతన్య విద్యార్థి ఆత్మహత్య ఘటన

కృష్ణాజిల్లాలో ఇటీవ‌ల శ్రీచైతన్య విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌ ఘ‌ట‌న తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పోరంకిలోని శ్రీచైతన్య శారదా భవన్‌లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి మొల్లి పవన్‌కుమార్‌ (17) మృతి ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ…