Tag: Neopolis

హైదరాబాదీలకు వరల్డ్ క్లాస్ అనుభూతి.. ది కాస్కేడ్స్ నియోపోలిస్‌

హైదరాబాద్: దేశంలోని మెట్రో నగరాల్లో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం దూసుకెళ్తోంది. ఐటీ, ఫార్మా కంపెనీలకు హబ్‌గా ఉండటంతో పాటు ఓఆర్ఆర్, మెట్రో విస్తరణ, భారీ రింగ్ రోడ్, ఆహ్లాదకరమైన వాతావరణం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌‌కు బలమైన పునాదులు వేస్తున్నాయి.…