Category: News

ప్రాథమిక పాఠశాలలకు హెచ్‌ఎంల పోస్టులు మంజూరు చేయాలి – టీజీయూఎస్ నేతలు

జగిత్యాల : రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయాలంటే ప్రతి పాఠశాలకు ప్రధానోపాధ్యాయుల (పీఎస్‌ హెచ్‌ఎం) పోస్టులు మంజూరు చేయాలని తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం (టీజీయూఎస్) జగిత్యాల జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు, ప్రధాన కార్యదర్శి జరుపుల గోవింద్‌లు ప్రభుత్వాన్ని…

హృదయాలను కదిలించిన ‘అరి’ దర్శకుడు జయశంకర్ ఎమోషనల్ పోస్ట్

ఒక దర్శకుడు తన సినిమా కోసం చూపే కృషి, అంకితభావం చెప్పనవసరం లేదు. ఎన్నో అడ్డంకులు, ఒడిదుడుకులు ఎదురైనా, తన కలను సాకారం చేసేందుకు ప్రాణం పెట్టి ముందుకు సాగుతాడు. అలాంటి అచంచలమైన పట్టుదలతో ఏడు సంవత్సరాల పాటు తన కలల…

డబ్లిన్‌లో టీడీఎఫ్ యూఎస్ఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

కాలిఫోర్నియా: డబ్లిన్ నగరంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్‌ (TDF-USA) ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుమారు వెయ్యి మంది తెలంగాణ ఎన్నారై వనితలు, కుటుంబ సభ్యులు సాంప్రదాయబద్ధంగా పాల్గొని బతుకమ్మలు పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. ఈ వేడుకకు…

ఫ్రీమాంట్‌లో ఘ‌నంగా TDF-USA బతుకమ్మ సంబరాలు

ఫ్రీమాంట్ (క్యాలిఫోర్నియా): తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్‌ (TDF-USA) ఆధ్వర్యంలో అమెరికా, కాలిఫోర్నియా రాష్ట్రం ఫ్రీమాంట్ నగరంలోని లేక్ ఎలిజబెత్ సెంట్రల్ పార్క్‌లో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం సంప్రదాయ పద్ధతిలో జరిగే ఈ బతుకమ్మ వేడుకలో ఆటలు, పాటలతో…

ఘ‌నంగా TDF వాషింగ్టన్ డిసి 20 ఏళ్ల బతుకమ్మ – దసరా సంబురాలు

రంగురంగుల పువ్వుల కోక కట్టుకొని అభయమివ్వడానికి వచ్చిన ప్రకృతి మాత బతుకమ్మ. బతకడానికి కావలసినంత భరోసాని ఎదనిండా నింపే అమ్మ బతుకమ్మ. ఆ అమ్మను కనులారా చూసుకొని, కమనీయంగా పాడుకొని, సిరిసంపదలు, సౌభాగ్యాలు ప్రసాదించమని కోరుకునే అతివలకు కొంగుబంగారం బతుకమ్మ. వాషింగ్టన్…

PPP మోడల్ అంటే ఏంటి? వైసీపీ ప్రచారం.. అసలైన వాస్తవం

దేశంలోని ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటిలో కొన్ని కళాశాలలకు, ఖర్చులో 60% భరించడానికి కూడా ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల…