ఘనంగా TDF వాషింగ్టన్ డిసి 20 ఏళ్ల బతుకమ్మ – దసరా సంబురాలు
రంగురంగుల పువ్వుల కోక కట్టుకొని అభయమివ్వడానికి వచ్చిన ప్రకృతి మాత బతుకమ్మ. బతకడానికి కావలసినంత భరోసాని ఎదనిండా నింపే అమ్మ బతుకమ్మ. ఆ అమ్మను కనులారా చూసుకొని, కమనీయంగా పాడుకొని, సిరిసంపదలు, సౌభాగ్యాలు ప్రసాదించమని కోరుకునే అతివలకు కొంగుబంగారం బతుకమ్మ. వాషింగ్టన్…
