Tag: #ReneeSystems

మోహ‌న ఇందుకూరికి నారీ స్పందన 2022 పురస్కార్

హైద‌రాబాద్ (మీడియా బాస్ నెట్‌వ‌ర్క్): సృజనాత్మకత, నైపుణ్యం, చైత‌న్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ ప‌లు రంగాల్లో రాణిస్తున్న మ‌హిళ‌ల‌ను స్పంద‌న ఇంట‌ర్నేష‌న‌ల్ ఫౌండేష‌న్ ఘ‌నంగా స‌త్క‌రించింది. ప్ర‌పంచ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మోహ‌న ఇందుకూరికి నారీ స్పందన 2022 పురస్కార్ అందించి స‌త్క‌రించారు. స‌మాజ…